Header Banner

Fire Accident: దేవుడా ఏమిటి ఘోరాలు! సెవెన్ హిల్స్ ఎక్స్ ప్రెస్ లో చెలరేగిన మంటలు!

  Tue Jun 17, 2025 10:00        India

తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న సెవెన్ హిల్స్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల రైల్వే స్టేషన్ వద్ద రైలులో మంటలు చెలరేగడాన్ని గుర్తించి ప్రయాణికులు కేకలు పెట్టారు. దాంతో లోకో పైలట్ వెంటనే రైలుని నిలిపివేశాడు. దిగి చూసేసరికి బోగీ చక్రం బ్రేక్ వద్ద రాపిడికి గురికావడంతో మంటలు వ్యాపించినట్లు గుర్తించి వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, రైల్వే గార్డు మంటల్ని అదుపు చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇది కూడా చదవండి: Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 

నేడు విశాఖకు సీఎం చంద్రబాబు! కారణం అదే !

 

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!

 

నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!

 

కేవలం రూ.16కే లావా స్మార్ట్ వాచ్! ఆఫర్ ఎప్పటివరకంటే?

 

ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!

 

 తీవ్ర విషాదం! నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

 

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #SevenHillsExpress #TirupatiToSecunderabad #TrainLoMantalu #RailYatraAandolana #DharmavaramIncident #ChigicherlaStationFire #RailwaySafetyAlert #BogieBrakeIssue #TrainEmergencyStop #PrayanikulaRakshana